నష్టాల్లో దేశీయ మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 81 పాయింట్లు కోల్పోయి 39,031 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 11666 వద్ద కొనసాగుతుంది. 229 కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా, 380 కంపెనీలు షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/