ఫ్లాట్‌గా మార్కెట్లు ప్రారంభం

ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభపడి 37,588 వద్ద కొనసాగుతుండగా..అదే సమయంలో నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 11,305 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.03 వద్ద ట్రేడవుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/