నష్టాలతో ఆరంభమైన మార్కెట్లు

stock market
stock market


ముంబై: గురువారం నాడు దేశీయమార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 94 పాయింట్లు నష్టపోయి 39,133 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,666 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.75గా ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/