నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market


ముంబై: శుక్రవారం దేశీయ మార్కెట్లు ఒడుదుడుకులతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 29 పాయింట్లు నష్టంతో 38,793 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,572 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 68.49గా కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/