ఫ్లాట్‌గా మార్కెట్లు

stock market
stock market

ముంబై: మంగళవారం నాడు దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి 9 పాయింట్ల నష్టంతో 11,915 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/