స్వ‌ల్ప‌ లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌ ఆద్యంతం ఒడుదుడుకుల్లో సాగినప్పటికీ, చివరకు తేరుకుని స్వల్ప నష్టాలతో సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌66 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ స్తబ్దుగా ముగిసింది.
ఐతే చివరి గంటల్లో ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 39,750 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభంతో 11,929 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.70గా కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/