స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: బుధవారం నాడు దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 117 పాయింట్లు లాభంతో 39,087 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,735 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడటంతో మార్కెట్లలో కూడా ట్రేడింగ్‌ను ఆచితూచి జరుగుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/