స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market

ముంబై: స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 11,700 వద్ద, సెన్సెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 39,046 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/