అష్టకష్టాల్లో దేశీయ మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుధ్ధం ఉద్రిక్తతలతో విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం, రూపాయి విలువ బలహీనపడటం, దేశీయంగా కీలక రంగాల షేర్లు పడిపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి సెన్సెక్స్‌ దాదాపు 100 పాయింట్లు పతనమవగా..జాతీయ స్టాక్‌ ఎక్ప్ఛేంజి నిఫ్టీ 11,300 మార్క్‌ను కోల్పోయింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/