నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 193 పాయింట్లు నష్టపోయి 39,756 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,906 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. కీలకమైన మాక్రో డేటా విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లలో ఊగిసలాట ధోరణి కనిపించింది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos