నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టపోయి 40,083 వద్ద, నిఫ్టీ పాయింట్లు నష్టపోయి 12,021 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/