నష్టాలతో ముగిసిన మార్కెట్లు

stock market
stock market

ముంబై: బుధవారం నాడు దేశీయమార్కెట్లు చివరి గంటలో నష్టాలతో ముగిశాయి. లోహరంగ సూచీలు, భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లు నష్టంతో 37,114 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు నష్టంతో 11,142 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/