లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబై: వరసగా రెండో సెషన్‌లో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఈ నెల 24న సెన్సెక్స్‌ 643 పాయింట్లు లాభపడింది. ఈ రోజు మరో 249 పాయింట్లు ఎగబాకింది. కొనుగోళ్ల మద్దతుతో 29,822 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయి 39,683 పాయింట్లు వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,925 పాయింట్లు వద్ద ముగిసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/