ఊగిసలాటలో మార్కెట్లు

stock market
stock market

ముంబై: ఎఫ్‌పిఐలపై సర్‌ఛార్జీల విషయంలో, బైబ్యాక్‌లపై ప్రభుత్వం విధిస్తామన్న పన్ను విషయంలో స్పష్టత లేకపోవడం విషయంపై దేశీయ మార్కెట్లు ఊగిసలాట ధోరణి కొనసాగుతున్నది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 10 పాయింట్లు లాభపడి 38,730 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 11,555 వద్ద ముగిశాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/