లాభాల్లో మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో కళకళలాడాయి. త్వరలోనే వడ్డీ రేట్ల కోత ఉండవచ్చని యూఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. మార్కెట్లు చివరకు 266 పాయింట్లు ఎగబాకి 38,823 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 11,583 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.43గా కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/