నష్టాల్లో మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంతో మార్కెట్లు వెనకంజవేశాయి. సెన్సెక్స్‌ 186 పాయింట్లు నష్టపోయి 38,544 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 11,494 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/