భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 498 పాయింట్లు లాభపడి 39,611 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 11,838 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్లో జోరును నింపాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/