లాభాల్లో దేశీయ మార్కెట్లు

stock exchange
stock exchange


ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 296.45 పాయింట్లు లాభపడి 39,912.35 వద్ద , నిఫ్టీ 86.10 పాయింట్లు బలపడి 11,956.80 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.23 వద్ద కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/