రెండో రోజు నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభించిన బీఎస్‌ఈ 267.64 పాయింట్లు నష్టపోయి 37,060.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 98.30 పాయింట్లు కోల్పోయి 11వేల మార్కు దిగువకు అంటే 10,918కి చేరింది. ఎన్‌ఎస్‌ఈలోని హీరో మోటోకార్ప్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెయూఎల్‌ షేర్లు లాభపడగా.. టాటా మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/