లాభాలతో ప్రారంభo

BSE-
BSE-

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 40,411 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 11,927 వద్ద కొనసాగుతోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/