మార్కెటో బంగారం వెండి ధరలు ?

ముంబై : బంగారం ధర మార్కెట్ల్‌ తగ్గుముఖం పట్టిందబంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది.. వెండి ఔన్స్ ధర 0.35 శాతం తగ్గుదలతో 15.31 డాలర్లకు క్షీణించింది.దీంతో భారత్‌లో బంగాం ధర స్థిరంగానే ఉంది.దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.32,970వద్ద ఉంది.రిటైలర్ల నుంచి డిమండ్ మందగించడంతో పాటు అంతర్జాతీయ ట్రెండ్ దీనికి కారణం.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణతతో 1,304.55 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 15.31 డాలర్లకు క్షీణించింది.ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,970 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,800 వద్ద స్థిరంగా ఉంది. అహ్మదాబాద్‌లో 0.995 ప్యూరిటీ గల బంగారం ధర 31,952 (10 గ్రాములు) ఉంది. ఎంసీఎక్స్ వెండి ధర మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు కిలో 38,090గా ఉంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: