లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత జులై తర్వాత ఈ షేరు ఇంతగా లాభపడటం ఇదే. సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 38,905 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,690 వద్ద ముగిశాయి. టాటామోటార్స్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, ఐటీసీ, టాటా స్టీల్స్‌ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్నటితో పోలిస్తే నేడు రూపాయి ట్రేడింగ్‌ లాభాల్లో కొనసాగుతోంది.
ఇన్ఫోసిస్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి. ఆ కంపెనీ అంచనాల కంటే తక్కువ ఆదాయంపై పన్ను చెల్లించడతో మధుపరుల విశ్వాసం దెబ్బతింది. పీసీ జ్యూవెలర్స్‌ షేర్లు దాదాపు 14శాతం లాభపడ్డాయి.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: ttps://www.vaartha.com/news/business/