మందకొడిగా స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9.38 సమయానికి సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 38,629 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 11,460 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/