లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి:దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం9.47 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 211 పాయింట్లు లాభపడి 40,575 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 63 పాయింట్లు ఎగబాకి 11,978 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.53 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/