నష్టాలతో ట్రేడవుతున్న మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ ఉదయం9.34 సమయంలో 106 పాయింట్ల నష్టాంతో 40,568 పాయింట్లకు నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్లకు చేరింది. డాలర్‌తో రూపాయి 70 పైసల నష్టంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/