లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 42వేల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొంతమేర ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 41,933కి చేరుకుంది. నిప్టీ 12 పాయింట్లు పెరిగి 12,356 వద్ద స్థిర పడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/