భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో పరుగులు తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 428 పాయింట్లు ఎగబాకి 41,010 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 12,087 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.78గా కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/