లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికాచైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982కు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10,946కు ఎగబాకింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/