నష్టాలో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లుస్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు నష్టపోయి 37,897 వద్ద, నిఫ్టీ 1 పాయింటు నష్టపోయి 11,329 వద్ద ట్రేడవుతున్నాయి. వేదాంతా, మారుతీ, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోని అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ లోహ, నిఫ్టీ ఆటో సూచీలు 1.3శాతం నష్టపోయాయి. రూపాయి 15 నష్టంతో రూ.69.09 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/