లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవుతున్నాయనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021కి ఎగబాకింది. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 12,101కి చేరుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/