లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభంతో 40,963 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 12,095 వద్ద ట్రేడవుతుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/