నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.38గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టంతో 37,372 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,055 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.09 వద్ద కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/