నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: ఐదు రోజుల లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు చివరి రెండు గంటల్లో నష్టాల్లోకి జారుకున్నారు. ఆటో, ఎనర్జీ, ఐటీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోయి 37,104కు పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 10,982 వద్ద స్థిరపడింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/