నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 162 పాయింట్లు పతనమై 40,979 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 66 పాయింట్లు కోల్పోయి 12,031 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.37 వద్ద ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/