నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 217 పాయింట్లు పతనమై 40,938 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 57 పాయింట్లు కోల్పోయి 12,073 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.43 వద్ద కొనసాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/