భారీగా కుదేలవుతున్న సూచీలు

bear
bear

ముంబై: దేశీయ మార్కెట్ల పతనం కొనసాగుతుంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా కుదేలవుతున్నాయి. సెన్సెక్స్‌ 869 పాయింట్లు నష్టపోయి 38,664 వద్ద, నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 11,535 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. ప్రస్త్తుతం సెన్సెక్స్‌ 768 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/