లాభాల జోరులో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగబాకి 41,575కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12,246కి పెరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/