ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 36,644కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 10,847 వద్ద స్థిరపడింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/sports/