భారీ లాభాల్తో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 345 పాయింట్లు లాభంతో 37,460 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, వేదాంత, ఓఎన్‌జిసి షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మీడియా, మెటల్‌, రియాలిటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు దాదాపు 2 శాతం లాభపడ్డాయి. మార్చి త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడుతుండడంతో ఈ మేరకు షేర్లు ర్యాలీ చేశాయి.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/