నష్టాలతో మొదలైన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: ఈ ఏడాది చివరి రోజున స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 155 పాయింట్లు నష్టపోయి 41,402వద్ద ఉంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 12,212 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.29 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/