వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు


141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సంక్షోభ భయాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 11,126 వద్ద స్థిరపడింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/