లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబై: దేశీయ మార్కెట్లలో గత ఐదు సెషన్లుగా కొనసాగుతున్న ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. ఈ నాటి ట్రేడింగ్ చివర్లో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయి 36,329కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 10,705కి దిగజారింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/