లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు పెరిగి 39,125 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,666కు చేరాయి. యస్‌బ్యాంక్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీలు అత్యధికంగా లాభపడగా.. టీసీఎస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడ్‌అయ్యాయి.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/