రూ.. 2000 నోటును తీసివేయాలి

sc garg
sc garg

డీల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన నోట్ల రద్దు నేటికి మూడు సవంత్సరాలు. నల్లధనం, నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా రూ.. 500, రూ..1000ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆర్ధిక నిపుణుడు ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.. 2000 నోటును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌. సి. గార్గ్‌ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు భారీగానే చలామనిలో ఉంది. రూ..2000నోటును కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: