లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో నమోదవుతున్నాయి ఉదయం 9.38గంటలకు ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 199 పాయింట్లు లాభపడి 36,844 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 10,900 వద్ద ట్రేడవుతంది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.00వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/