ఆరవ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices
Petrol prices

హైదరాబాద్: వరుసగా ఆరవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు 31 పైసలు పెరుగగా డీజిల్ ధర లీటరుకు 21 పైపలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.57, డీజిల్ ధర రూ. 72.96 ఉన్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర రూ. 78.01 ఉండగా డీజిల్ ధర రూ. 72.14 ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ. 78.14 ఉండగా డీజిల్ ధర రూ. 72.20 ఉంది.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/