చెల్లింపుల సేవలకు ఫేస్‌బుక్‌ పే

Facebook Money
Facebook Money

హైదరాబాద్‌: సరికొత్త ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ఫేస్‌బుక్‌ ఫే అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు తేలికగ, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రాంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/