లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశియ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 165 పాయింట్లు లాభపడి 41,624 వద్ద కొనసాగుతుండగా ..నిఫ్టీ 49 పాయింట్లు ఎగబాకి 12,224 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద కొనసాగుతుంది. బ్యాంకింగ్‌, ఐటీ కంపెనీల షేర్లు పుంజుకోవడమే సూచీల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/