నష్టాలో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశియ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం 09:17 గంటల సమయానికి సెన్సెక్స్‌ 51 పాయింట్లు నష్టపోయి 37,779 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 9పాయింట్లు కోల్పోయి 11,242 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 312 కంపెనీల షేర్లు ముందంజలో ఉండగా, 384 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/