నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం9.55గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 88 పాయింట్లు కోల్పోయి 40,486 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 11,936 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.57 వద్ద కొనసాగుతంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/